MS Raju Sensational Comments About Mahesh and Prabhas *Tollywood | Telugu Filmibeat

2022-06-09 1,051

Mahesh Babu and Prabhas were asked to make big films, he would would not do films because they like to make films as they like. MS Raju comments are going viral all the way and caused controversy among a section of the audience | మహేష్ బాబు, ప్రభాస్‌ లు ఇద్దరు కూడా పెద్ద సినిమాలు చేయమని అడిగితే తాను సినిమా చేయనని, ఎందుకంటే తనకు నచ్చినట్లు సినిమాలు తీయడం ఇష్టం అని కామెంట్ చేశారు. ఎమ్. రాజు అలా కామెంట్స్ చేయడంతో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

#MSraju
#Maheshbabu
#Prabhas
#Varsham